• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RGUKT: బాసర ఆర్‌జీయూకేటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్లు

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ తాత్కాలిక ప్రాతిపదికన ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్: 04 పోస్టులు (మహిళలు- 03, పురుషులు- 01)

అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) లేదా తత్సమానం.

వేతనం: నెలకు రూ.17,500

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.07.2022.

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్‌: https://forms.gle/j93w7Wgfc6gLFB1B6
 

Some More Notifications

CSIR, CSIO - Indo Swiss Training Centre Various Programs

NIEPID, Secunderabad - Various Diploma Courses

IHM, Pusa - Diploma Programs

Cochin Shipyard - Marine Engineering Training Program

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Notification Information

Posted Date: 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :