• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MANAGE: మేనేజ్‌, హైదరాబాద్‌లో పీజీడీఎం ప్రోగ్రాం

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన హైదారాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్) 2022-2024 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఏబీఎం)

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: కనీసం 50శాతం  మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 

ఎంపిక విధానం: వాలిడ్‌ క్యాట్‌-2021 స్కోర్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులకి చివరి తేది: 31.12.2021.

 

మరింత సమాచారం ... మీ కోసం!

 

‣ AUDOA: ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు

‣ DSNLU: డీఎస్‌ఎన్‌ఎల్‌, విశాఖపట్నంలో ఎమ్మెస్సీ ప్రోగ్రాం 

‣ RCET: ఆన్‌లైన్‌లో రెండు కేటగిరీలుగా ఆర్‌సెట్‌

 

 

Notification Information

Posted Date: 14-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :