• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIN: నిన్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్‌

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్… తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ప్రాజెక్ట్ ఫీల్డ్ సూపర్‌వైజర్(న్యూట్రిషన్ అండ్ ఆంత్రోపోమెట్రీ): 01 పోస్టు

2. ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్(సైకాలజీ): 01 పోస్టు

3. ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్: 01 పోస్టు

అర్హత: హైస్కూల్, బ్యాచిలర్స్ డిగ్రీ(సైకాలజీ), ఎంఎస్సీ(న్యూట్రిషన్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: పీఎఫ్‌ఏ పోస్టులకు 25 ఏళ్లు, మిగిలిన 30 సంవత్సరాలు మించకూడదు. 

ఇంటర్వ్యూ తేదీ: 03-10-2022.

వేదిక: కాన్ఫరెన్స్ హాల్ మరియు కమిటీ రూమ్, నిన్‌, హైదరాబాద్.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Notification Information

Posted Date: 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :