• facebook
  • twitter
  • whatsapp
  • telegram

OU: ఓయూ-రాంరెడ్డి సెంటర్‌ ఫర్ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో ప్రోగ్రాములు 

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జీ రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు

కోర్సుల వ్యవధి: ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది.

అర్హత: కోర్సులని అనుసరించి ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన, గ్రాడ్యుయేషన్‌, బీకాం, టీఎస్‌ ఐసెట్‌/ ఏపీఐసెట్‌-2021 ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.09.2021.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 15.12.2021.

Notification Information

Posted Date: 14-09-2021

 

More notifications :