భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) సదరన్ రీజియన్ (కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* డిప్లొమా అప్రెంటిస్‌లు
అర్హత: 01.01.2020 నాటికి డిప్లొమా ఉత్తీర్ణులైన/ డిప్లొమా చివరి సెమిస్టర్ చదువుతున్నఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉండకూడదు.
వయసు: 01.10.2022 నాటికి 21 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.10400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాక్ఇన్ తేదీలు: 2022, జులై 13-29.
వేదికలు: కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వాక్ఇన్ నిర్వహిస్తారు.
Some More Notifications
NIELIT, New Delhi - 66 Technical, Non Technical Posts
TSNPDCL, Warangal - 82 Assistant Engineer Posts
IIM Visakhapatnam - Professor Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సివిల్స్ విజేతలకు అద్భుత శిక్షణ
‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?
Apprentices: సీఎంటీఐలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు
RRC-NCR: ఆర్ఆర్సీ, ఎన్సీఆర్లో 1659 ఖాళీలు
NPCIL: ఎన్‌పీసీఐఎల్‌లో 75 ట్రేడ్ అప్రెంటిస్‌లు
CSIR-CECRI: సీఎస్ఐఆర్-సీఈసీఆర్ఐలో అప్రెంటిస్‌లు
ICF Chennai: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 600 ఖాళీలు
Apprentices: సీఎంటీఐలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లు
BSNL Apprentices: బీఎస్ఎన్ఎల్లో 44 అప్రెంటిస్‌లు
Apprentices: హిందుస్థాన్ కాపర్‌లో 290 ట్రేడ్ అప్రెంటిస్‌లు
Apprentices: ఐఆర్ఈఎల్లో 92 అప్రెంటిస్‌లు
Indian Navy: ఇండియన్ నేవీలో 338 అప్రెంటిస్ ఖాళీలు
NPCIL: ఎన్‌పీసీఐఎల్‌లో 177 ట్రేడ్ అప్రెంటిస్‌లు