• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DRDO: డీఆర్‌డీఓ-పీఎక్స్‌ఈలో 73 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బాలాసోర్‌ (ఒడిషా)లోని డీఆర్‌డీఓ-ప్రూఫ్‌ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (పీఎక్స్‌ఈ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

 * అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 73

1) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 09

2) టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌లు: 42

3) ట్రేడ్‌ అప్రెంటిస్‌లు: 22

విభాగాలు/ ట్రేడులు: కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 2019/ 2020/ 2021/ 2022 అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

స్టైపెండ్‌: అప్రెంటిస్‌లను అనుసరించి నెలకు రూ.7000 - రూ.9000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 02.09.2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొలువుకు కావాలి కొన్ని ప్రమాణాలు

‣ అగ్రికల్చర్‌ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

Notification Information

Posted Date: 31-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :