• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Apprentice: నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌లో 230 ఖాళీలు 

కొచ్చిలోని నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌కి చెందిన అప్రెంటిస్‌ ట్రయినింగ్‌ స్కూల్‌ వివిధ ట్రేడుల్లో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అప్రెంటిస్‌

మొత్తం ఖాళీలు: 230

ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌, టర్నర్, ఫౌండ్రీమెన్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్ధిష్ఠ శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 01.01.2021 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. 

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని రాత పరీక్ష, ఓరల్‌ ఎగ్జామ్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 01.10.2021.

చిరునామా: ది అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌, అప్రెంటింసెస్‌ ట్రెయినింగ్‌ స్కూల్, నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌, నావల్‌ బేస్‌, కొచ్చి -682004.
 

Notification Information

Posted Date: 22-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :