• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ITR: చాందీపూర్‌ ఐటీఆర్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ ఖాళీలు

ఒడిశా రాష్ట్రం చాందీపూర్‌లోని డీఆర్‌డీవోకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్… గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 32 ఖాళీలు

2. టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: 26 ఖాళీలు

మొత్తం ఖాళీల సంఖ్య: 58

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎల్‌ఐఎస్సీ, బీబీఏ, బీకాం, డిప్లొమా ఉత్తీర్ణత. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు డైరెక్టర్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, చాందీపూర్, బాలాసోర్, ఒడిశా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 17.10.2022.
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఎన్‌మాట్‌ మార్గం!

‣ ఫార్మా నిపుణులకు తరగని డిమాండ్‌!

Notification Information

Posted Date: 10-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :