• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IITK: ఐఐటీ కాన్పూర్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు

యూపీ రాష్ట్రం కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ… గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 12 ఖాళీలు

అర్హత: 60% మార్కులతో లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత అవసరం.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

స్టైపెండ్: నెలకు రూ.9000.

దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 21.11.2022 నుంచి 04.12.2022 వరకు.
 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కంటెంట్‌ ఉంటే... క్రియేటర్లు మీరే!

‣ బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత

‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్‌!

‣ అవుతారా నర్సింగ్‌ ఆఫీసర్‌?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 17-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :