• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Apprentices: ఐఆర్‌ఈఎల్‌లో 92 అప్రెంటిస్‌లు 

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 92

1) గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు (ఫైనాన్స్‌): 07

2) గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు (హెచ్‌ఆర్‌): 05

3) డిప్లొమా ట్రెయినీలు (టెక్నికల్‌): 19

4) జూనియర్‌ సూపర్‌వైజర్లు (రాజ్‌భాష): 03

5) పర్సనల్‌ సెక్రటరీలు: 02

6) ట్రేడ్స్‌మెన్‌ ట్రెయినీలు (ఐటీఐ): 28

7) ఫిట్టర్‌/ ఎలక్ట్రీషియన్‌: 14

8) ఫిట్టర్‌/ ఎలక్ట్రీషియన్‌: 14

అర్హత: అప్రెంటిస్‌లను అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ ఇంటర్మీడియట్‌/ సీఎంఏ ఉత్తీర్ణత. 

వయసు: ఆయా అప్రెంటిస్‌లను అనుసరించి 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్/ ట్రేడ్‌ టెస్ట్‌/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.06.2022.

దరఖాస్తులకు చివరి తేది: 07.07.2022.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ దివ్యమైన కోర్సులు

Notification Information

Posted Date: 17-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :