చెన్నైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ టెస్ట్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్(ఈటీడీసీ) కింది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 09
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు.
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ, ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ ఉత్తీర్ణత.
వయసు: 23-26 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డాక్యుమెంట్ పరిశీలన, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ మెడికల్ డివైజెస్ కోర్సులకు డిమాండ్
CyberFrat: టెలికాలింగ్
CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ ఖాళీలు
NHPC: ఎన్‌హెచ్‌పీసీ-అరుణాచల్‌ప్రదేశ్‌లో అప్రెంటిస్ ఖాళీలు
NRSC: ఎన్ఆర్ఎస్సీ, హైదరాబాద్‌లో 70 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
RAILWAY: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే-548 అప్రెంటిస్ ఖాళీలు