• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCR: ఎన్‌సీఆర్‌లో 1664 అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన ప్రయాగ్‌రాజ్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్‌ సెంట్రల్‌ రైల్వే (ఎన్‌సీఆర్‌)కి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 1664

ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, మెకానిక్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణత. 

వయసు: 01.12.2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.11.2021.

ఆన్‌లైన్ దరఖాస్తులకి చివరి తేది: 01.12.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ పరిధులు దాటు.. పక్కా గెలుపు! 

‣ బైపీసీ బాట... భవితకు బావుటా!  

‣ విశిష్ట సంస్థలో... విభిన్న భాషలు! 

‣ దిల్లీ పోస్టల్‌ సర్కిల్‌లో 221 పోస్టులు

‣ ఐఓసీఎల్‌ - 469 అప్రెంటిస్‌ ఖాళీలు

Notification Information

Posted Date: 13-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :