• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Oil India: ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 535 ఖాళీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

అప్రెంటిస్‌

మొత్తం ఖాళీలు: 535

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌, మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌, మెషినిస్టు, మెకానిక్‌ డీజిల్‌, టర్నర్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.26600 నుంచి రూ.90000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.08.2021.

దరఖాస్తులకి చివరి తేది: 23.09.2021.

Notification Information

Posted Date: 24-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :