• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RRC: ఆర్‌ఆర్‌సీ, నార్తర్న్‌ రైల్వేలో 3093 అప్రెంటిస్‌లు

న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న నార్తర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అప్రెంటిస్‌

మొత్తం ఖాళీలు: 3093

ట్రేడులు: మెకానిక్‌(డీజిల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 20.10.2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపకి ప్రక్రియ నిర్వహిస్తారు. కేవలం స్ర్కీనింగ్‌, దరఖాస్తు స్క్రుటినీ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేవు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.09.2021.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 20.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 

* గురుకులాల పీఆర్‌సీ ఉత్తర్వులు నిలుపుదల

* ప్రైవేట్‌ విద్యార్థులకూ జాతీయ సాధన సర్వే

* త్వరలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ప్రకటన

 

 

Notification Information

Posted Date: 21-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :