సెయిల్‌కు చెందిన భిలాయ్ స్టీల్ ప్లాంట్… గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ల ఎంగేజ్మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 60 ఖాళీలు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, మైనింగ్, మెటలర్జీ.
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 60 ఖాళీలు
విభాగాలు: మెటలర్జీ, సివిల్, సీఎస్/ ఐటీ, మైనింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ.
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.02.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మైక్రోటాస్కింగ్ ప్రయత్నించండి!
‣ ఓఎన్జీసీ ఫౌండేషన్‌లో 2000 స్కాలర్షిప్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NHPC: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు
PORT: దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో 108 అప్రెంటిస్ ఖాళీలు
DRDO- ACEM: డీఆర్డీవో ఏసీఈఎంలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
DRDO- INMAS: డీఆర్డీవో ఇన్మాస్లో 38 డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు
IPR: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 100 అప్రెంటిస్ ఖాళీలు
HPCL: హెచ్పీసీఎల్లో 116 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలు
NHPC: ఎన్‌హెచ్‌పీసీ-మండిలో 57 అప్రెంటిస్ ఖాళీలు
RRC NWR: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2026 అప్రెంటిస్ పోస్టులు