• facebook
  • twitter
  • whatsapp
  • telegram

THDC: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్ ఖాళీలు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేశ్‌లోని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్… ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 100 పోస్టులు

ట్రేడ్: కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్/ సెక్రటేరియల్ అసిస్టెంట్, డ్రాట్స్‌మన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.12.2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆఫీసర్‌ కొలువుకు నౌకాదళం పిలుపు!

‣ ఉన్నత చదువులకు ఉపకారవేతనం

‣ ఇంటర్‌ పాసైతే స్కాలర్‌షిప్‌లు

‣ ఈఆర్‌పీలో తిరుగులేని ఎస్‌ఏపీ!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 22-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :