• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UCIL: యూసీఐఎల్‌, ఝార్ఖండ్‌లో 242 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 242 (జాదుగూడ 108, నర్వాపహర్‌ 54, తురామ్‌దిహ్‌ 80)

ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, టర్నర్‌/ మెషినిస్ట్‌, ఇనుస్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెకానిక్‌ డీజిల్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణత. 

వయసు: 29.10.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 29.10.2021.

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఆర్‌ఆర్‌సీ, నార్తర్న్‌ రైల్వేలో 3093 అప్రెంటిస్‌లు

‣ భారత్‌తో స్నేహవారధి ఉపయుక్తం 

‣ బీటెక్‌ కనీస రుసుం రూ.75 వేలు

‣ సంత్‌ లొంగోవాల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

Notification Information

Posted Date: 11-10-2021

నోటిఫికేష‌న్స్‌ :