• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ట్రేడ్ అప్రెంటిస్‌లు

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్, ఖాళీల వివరాలు:

1. ఫిట్టర్- 80

2. టర్నర్- 10

3. మెషినిస్ట్- 14

4. వెల్డర్(గ్యాస్, ఎలక్ట్రిక్)- 40

5. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 20

6. ఎలక్ట్రీషియన్- 65

7. కార్పెంటర్- 20

8. మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్- 10

9. మెకానిక్ డీజిల్- 30

10. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌: 30

మొత్తం ఖాళీలు: 319

కాల వ్యవధి: ఒక సంవత్సరం

స్టైపెండ్: ట్రేడును అనుసరించి నెలకు రూ.7700 నుంచి రూ.8050 ఉంటుంది.

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

వయస్సు: 01.04.2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుము: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18.08.2022.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ తేది: 04.09.2022.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ డిగ్రీ కళాశాలలు

‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!

‣ ప‌క్కాగా ప‌రిచ‌యం!

‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 17-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :