• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BSIP Jobs: బీఎస్‌ఐపీ, లఖ్‌నవూలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

భారత శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన లఖ్‌నవూలోని బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోసైన్సెస్... కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

1. టెక్నికల్ అసిస్టెంట్-ఎ: 05 పోస్టులు

2. టెక్నికల్ అసిస్టెంట్-డి: 14 పోస్టులు

3. అప్పర్ డివిజన్ క్లర్క్: 05 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 24

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 28 సంవత్సరాలు (టీఏ), 25 సంవత్సరాలు (యూడీసీ) మించకూడదు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08-08-2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28-08-2022.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ చదువుకునే వారికి చక్కటిచోటు ముంబయి

‣ ఏదైనా ఎక్స్‌ట్రా చేయండి!

‣ పీజీసెట్‌కి సిద్ధమేనా?

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 05-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :