భారత ప్రభుత్వ బోగ్గు మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ గేట్-2022 స్కోర్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మేనేజ్మెంట్ ట్రెయినీలు
మొత్తం పోస్టులు: 1050
విభాగాల వారీగా ఖాళీలు:
1) మైనింగ్: 699 పోస్టులు
2) సివిల్: 160 పోస్టులు
3) ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్: 124 పోస్టులు
4) సిస్టమ్ అండ్ ఈడీపీ: 67 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
వయసు: 31.05.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.50,000 - 1,60,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో సాధించిన వాలిడ్ గేట్-2022 మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2022.
దరఖాస్తులకు చివరి తేది: 22.07.2022.
Some More Notifications
Bank of Baroda - Technical Posts
Supreme Court of India - 210 Jr. Court Assistant Posts
ESIC, New Delhi - 491 Assistant Professor Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!
‣ ఎయిర్పోర్ట్ అథారిటీలో 400 ఉద్యోగాలు!
C-DAC Recruitment: సీ-డ్యాక్లో 650 పోస్టులు
THDC Jobs: టీహెచ్డీసీలో 45 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
IBPS: ఐబీపీఎస్-సీఆర్పీ XII 6035 క్లర్క్ పోస్టులు
BATL: బ్రహ్మోస్ ఏరోస్పేస్లో ఇంజినీర్, సూపర్వైజర్ పోస్టులు
Powergrid Jobs: పవర్గ్రిడ్లో 32 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
DRDO: డీఆర్డీఓ-ఆర్ఏసీలో 630 సైంటిస్టులు
HPCL Recruitment: హెచ్పీసీఎల్లో 294 పోస్టులు
NIELIT Jobs: నీలిట్లో 66 పోస్టులు
TSNPDCL: టీఎస్ఎన్పీడీసీఎల్లో 82 అసిస్టెంట్ ఇంజినీర్లు
TSSPDCL: టీఎస్ఎస్పీడీసీఎల్లో 201 సబ్ ఇంజినీర్లు
NHAI Recruitment: ఎన్హెచ్ఏఐలో 50 పోస్టులు
BIS Recruitment: బీఐఎస్లో 46 యంగ్ ప్రొఫెషనల్స్
APCPL: ఆరావళి పవర్ కంపెనీలో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్
BEE Jobs: బీఈఈ, న్యూదిల్లీలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
IIM Jobs: ఐఐఎం-అహ్మదాబాద్లో రిసెర్చ్ అసోసియేట్లు
JNTU: జేఎన్టీయూ అనంతపురంలో బీటెక్ కోర్సులు