• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIELIT Jobs: నీలిట్‌లో 66 పోస్టులు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌) కింది టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

మొత్తం ఖాళీలు: 66

1) నాన్‌ టెక్నికల్‌ పోస్టులు: 27

పోస్టులు: ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ కమ్‌ ఫైనాన్ష్ ఆఫీసర్‌, సీనియర్‌ ఫైనాన్స్ ఆఫీసర్‌, అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు తదితరాలు.

2) టెక్నికల్‌ పోస్టులు: 39

పోస్టులు: సైంటిస్టులు, సీనియర్ టెక్నికల్‌ అసిస్టెంట్లు, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ బీసీఏ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.06.2022.

దరఖాస్తులకు చివరి తేది: 19.07.2022.
 

Some More Notifications

Supreme Court of India - 210 Jr. Court Assistant Posts

NILD, Kolkata - Various Posts

Bank of Baroda - Technical Posts

ESIC, New Delhi - 491 Assistant Professor Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣ విద్యుత్‌ శాఖ కొలువులకు సిద్ధమయ్యేదెలా?

‣ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో 400 ఉద్యోగాలు!

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

Notification Information

Posted Date: 20-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :