• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MANAGERS: బామర్‌లారీ-కోల్‌కతాలో 40 మేనేజర్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌కతాకు చెందిన బామర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 40

పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌.

విభాగాలు: రిటైల్‌ సేల్స్‌, ఇండస్ట్రియల్‌ సేల్స్‌, మేనేజ్‌మెంట్‌, టెక్నికల్‌ సర్వీస్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ తదితరాలు.

అర్హత:

 

1. అసిస్టెంట్‌ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ / పీజీ డిగ్రీ/ ఎంబీఏ/ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: కనీసం 01 ఏడాది పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.1.4లక్షలు చెల్లిస్తారు.

 

2. డిప్యూటీ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: కనీసం 05 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు.

 

3. మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 37 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: కనీసం 09 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.60000-రూ.1.8లక్షలు చెల్లిస్తారు.

 

4. సీనియర్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: కనీసం 11 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.70000-రూ.2లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 21.10.2022
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆటోక్యాడ్‌తో అనేక అవకాశాలు

‣ అవుతారా...ఆహార సలహాదారులు?

‣ ప్ర‌తికూల‌ ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌కు నెట్టేయండి!

‣ కాలేజీలో చేర‌క‌పోతే ఫీజు వాప‌సు!

‣ అనేక అవ‌కాశాలు అందిస్తుంది 'లా'!

 

Notification Information

Posted Date: 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :