భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం పోస్టులు: 294
1) ఇంజినీర్లు: 207 పోస్టులు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్
2) ఆఫీసర్లు (సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తదితరాలు): 87 పోస్టులు
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, డిగ్రీ/ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్టు (లా ఆఫీసర్లకి) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2022
దరఖాస్తులకు చివరి తేది: 22.07.2022.
Some More Notifications
NIELIT, New Delhi - 66 Technical, Non Technical Posts
TSNPDCL, Warangal - 82 Assistant Engineer Posts
IIM Visakhapatnam - Professor Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సివిల్స్ విజేతలకు అద్భుత శిక్షణ
‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?
DRDO-DMRL: హైదరాబాద్ డీఎంఆర్ఎల్లో జేఆర్ఎఫ్ పోస్టులు
Engineer Jobs: రైల్‌టెల్ కార్పొరేషన్లో ఇంజినీర్లు
C-DAC Recruitment: సీ-డ్యాక్‌లో 650 పోస్టులు
THDC Jobs: టీహెచ్‌డీసీలో 45 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
IBPS: ఐబీపీఎస్-సీఆర్పీ XII 6035 క్లర్క్ పోస్టులు
BATL: బ్రహ్మోస్ ఏరోస్పేస్లో ఇంజినీర్, సూపర్వైజర్ పోస్టులు
Powergrid Jobs: పవర్‌గ్రిడ్‌లో 32 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
DRDO: డీఆర్డీఓ-ఆర్ఏసీలో 630 సైంటిస్టులు
Coal India Jobs: కోల్ ఇండియాలో 1050 మేనేజ్మెంట్ ట్రెయినీలు
NIELIT Jobs: నీలిట్‌లో 66 పోస్టులు
TSNPDCL: టీఎస్ఎన్పీడీసీఎల్లో 82 అసిస్టెంట్ ఇంజినీర్లు
TSSPDCL: టీఎస్ఎస్పీడీసీఎల్లో 201 సబ్ ఇంజినీర్లు
NHAI Recruitment: ఎన్హెచ్ఏఐలో 50 పోస్టులు
BIS Recruitment: బీఐఎస్‌లో 46 యంగ్ ప్రొఫెషనల్స్
APCPL: ఆరావళి పవర్ కంపెనీలో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్
BEE Jobs: బీఈఈ, న్యూదిల్లీలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
IIM Jobs: ఐఐఎం-అహ్మదాబాద్‌లో రిసెర్చ్ అసోసియేట్లు
JNTU: జేఎన్టీయూ అనంతపురంలో బీటెక్ కోర్సులు