• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIIST: నీస్ట్‌, తిరువనంతపురంలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ… కింది తాత్కాలిక పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 03 పోస్టులు

2. టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు

3. ప్రాజెక్ట్ అసోసియేట్-II: 01 పోస్టు

4. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 02 పోస్ట్లు

5. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 02 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 09

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ బీఈ, బీటెక్‌, మాస్టర్స్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.  

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2022.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Notification Information

Posted Date: 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :