న్యూదిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ప్రధాన కార్యాలయం... దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో మేనేజర్, ఆఫీసర్ ఖాళీల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ఆఫీసర్ (ఫైర్- సేఫ్టీ)(జేఎంజీఎస్-1 గ్రేడ్): 23 పోస్టులు
2. మేనేజర్ (సెక్యూరిటీ)(ఎంఎంజీఎస్-2 గ్రేడ్): 80 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 103
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, బీఈ(ఫైర్), బీఈ, బీటెక్(ఫైర్ టెక్నాలజీ/ ఫైర్ ఇంజినీరింగ్/ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59, మిగతా అభ్యర్థులకు రూ.1003.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను చీఫ్ మేనేజర్ (రిక్రూట్మెంట్ విభాగం), హెచ్ఆర్డీ డివిజన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, ప్లాట్ నెం.4, సెక్టార్ 10, ద్వారక, న్యూదిల్లీ చిరునామాకు స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.08.2022.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మొబైల్ యాప్ డెవలపర్లకు డిమాండ్!
‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!
‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష
ALIMCO: అలిమ్కోలో 76 జీఎం, మేనేజర్ పోస్టులు
NITW: వరంగల్ నిట్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో
NALCO: నాల్కో, భువనేశ్వర్‌లో 189 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు
TSPSC Jobs: టీఎస్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డీఏఓ పోస్టులు
BSIP Jobs: బీఎస్ఐపీ, లఖ్‌నవూలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
BECIL Jobs: బేసిల్లో మేనేజర్, ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
BECIL Jobs: బేసిల్లో సీనియర్ ఇంజినీర్, మేనేజర్ పోస్టులు
LIC Jobs: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 80 అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
NCL Jobs: ఎన్సీఎల్, పుణెలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్లు
IBPS Recruitment: ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ 2022- 6432 ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీలు
IRCON: ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు
NITW jobs: వరంగల్ నిట్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్
GATE 2023 Notification: గేట్-2023 నోటిఫికేషన్
Indian Army: ఇండియన్ ఆర్మీలో 191 పోస్టులు
ONGC: ఓఎన్జీసీలో గ్రాడ్యుయేట్ ట్రెయినీలు
NIRDPR Jobs: హైదరాబాద్ నిర్డ్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
IIST Jobs: తిరువనంతపురం ఐఐఎస్‌టీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
Engineer Jobs: టీహెచ్‌డీసీలో 109 ఇంజినీర్ పోస్టులు
NIRDPR: ఎన్ఐఆర్డీపీఆర్-హైదరాబాద్‌లో జూనియర్ ఇంజినీర్లు
BDL Jobs: బీడీఎల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు