• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TSNPDCL: టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో 82 అసిస్టెంట్ ఇంజినీర్లు 

నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 82 పోస్టులు

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి:  01-01-2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.200

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు తేదీలు: 27-06-2022 నుంచి 11-07-2022 వరకు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 27-06-2022 నుంచి 11-07-2022 వరకు.

హాల్ టికెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం: 06-08-2022.

పరీక్ష తేది: 14-08-2022.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విద్యుత్‌ శాఖ కొలువులకు సిద్ధమయ్యేదెలా?

‣ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో 400 ఉద్యోగాలు!

‣ మెరుగైన మార్కులు ఎలా?

‣ సివిల్స్‌ విజేతలకు అద్భుత శిక్షణ

Notification Information

Posted Date: 19-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :