తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డివిజినల్ అకౌంట్స్ అధికారులు(డీఏఓ) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ పేర్కొంది.
వివరాలు:
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2: 53 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
జీత భత్యాలు: రూ.45,960 - 1,24,150.
వయోపరిమితి (01.07.2022 నాటికి): 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 17-08-2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06-09-2022.
పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహణ: డిసెంబర్ 2022.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మెరుగైన కొలువుకు మెడికల్ కోడింగ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NITT: నిట్ తిరుచిరాపల్లిలో సీనియర్ రిసెర్చ్ ఫెలో
BEL: బెల్, ఘజియాబాద్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు
UPSC: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లు
IRCON: ఇర్కాన్, న్యూదిల్లీలో చీఫ్, డిప్యూటీ ఆఫీసర్ పోస్టులు
Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో 71 అసిస్టెంట్ కమాండెంట్లు
SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
ALIMCO: అలిమ్కోలో 76 జీఎం, మేనేజర్ పోస్టులు
NITW: వరంగల్ నిట్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో
NALCO: నాల్కో, భువనేశ్వర్‌లో 189 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు
PNB Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 103 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు
BSIP Jobs: బీఎస్ఐపీ, లఖ్‌నవూలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
BECIL Jobs: బేసిల్లో మేనేజర్, ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
BECIL Jobs: బేసిల్లో సీనియర్ ఇంజినీర్, మేనేజర్ పోస్టులు
LIC Jobs: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 80 అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IBPS Recruitment: ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ 2022- 6432 ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీలు
IRCON: ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు
GATE 2023 Notification: గేట్-2023 నోటిఫికేషన్
Indian Army: ఇండియన్ ఆర్మీలో 191 పోస్టులు
ONGC: ఓఎన్జీసీలో గ్రాడ్యుయేట్ ట్రెయినీలు
IIST Jobs: తిరువనంతపురం ఐఐఎస్‌టీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు