• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Associate:జేపీ మోర్గాన్‌లో అసోసియేట్‌

జేపీ మోర్గాన్ సంస్థ అసోసియేట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* అసోసియేట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హ‌త‌: బీఎస్‌/బీఏ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అవ‌స‌ర‌మైన ఉద్యోగ సామ‌ర్థ్యాలు:

1) టెస్ట్ డ్రైవెన్ డెవ‌ల‌ప్‌మెంట్‌(టీడీడీ) అనుస‌రించి జావా, స్ప్రింగ్ బూట్ ఉప‌యోగించి బ్యాకెండ్ స‌ర్వీసెస్ డిజైన్‌, డెవ‌ల‌ప్ చేయ‌డం.

2) డిజైన్‌, ఇంప్లిమెంటేష‌న్‌, డెలివ‌రీ స‌హా సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ అంతా సాంకేతిక ప‌రిజ్ఞానం అంద‌జేయ‌డం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు:  

1) అప్లికేష‌న్‌, డేటా, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఆర్కిటెక్చ‌ర్ విభాగాల్లో ప‌రిజ్ఞానం.

2) క్లౌడ్‌, వ‌ర్చువ‌లైజేష‌న్‌, ఏపీఐఎస్‌, మోడ‌ర్న్ సాఫ్ట్‌వేర్ ల్యాంగ్వేజెస్‌పై అవ‌గాహ‌న‌. జావాలో అడ్వాన్స్‌డ్ డెవ‌ల‌ప్‌మెంట్ అనుభ‌వం. పైథాన్‌, సీ, సీ++, జీవో వంటి ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజెస్‌లో నైపుణ్యాలు.

ప‌ని ప్ర‌దేశం: హైద‌రాబాద్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

కొంకణ్‌ రైల్వేలో జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు

ఐసీఎఫ్‌ఆర్‌ఈ, దెహ్రాదూన్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ఎన్‌హెచ్‌ఎం, ఏపీలో వివిధ పోస్టులు

డీఎంహెచ్‌వో-కృష్ణాలో 101 పోస్టులు

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :