• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

టెరాడేటా సంస్థ అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

అర్హత: బీటెక్‌/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ: 

1) ఆప్టిమైజర్ బగ్స్, డిజైన్ ఫిక్స్, యూనిట్ టెస్ట్ మార్పులను విశ్లేషించడం.

2) కొత్త ఫీచర్లను అభివృద్ధి చేయడం.

అవసరమైన నైపుణ్యాలు: 

1) డెవలప్‌మెంట్‌లో అనుభవం ఉండాలి.

2) మంచి సీ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, పెర్ల్‌/ షెల్ స్క్రిప్టింగ్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

3) డేటా స్ట్రక్చర్స్‌పై అనుభవం ఉండాలి.

పని ప్రదేశం: హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
 

 

 


మరింత సమాచారం ... మీ కోసం!

స‌హానుభూతితో స‌త్సంబంధాలు

IT jobs: ఐటీలో జోరుగా నియామకాలు

Notification Information

Posted Date: 15-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :