• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Blog writer:రెడ్ఆల్కెమి-బ్లాగ్ రైట‌ర్

రెడ్ఆల్కెమి సంస్థ కంటెంట్/బ్లాగ్ రైట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

*  కంటెంట్/బ్లాగ్ రైట‌ర్ 

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అవ‌స‌ర‌మైన ఉద్యోగ సామ‌ర్థ్యాలు:

1) ఏదైనా అంశానికి సంబంధించి కీవ‌ర్డ్ గ్రూప్స్‌పై రాసిన బ్లాగ్స్‌కి బాధ్య‌త వ‌హించ‌డం. 

2) గ్రాఫిక్స్ స‌మాచారానికి సంబంధించి కాపీ రాయ‌డం, బ్లాగ్ పోస్ట్‌ల‌కు స‌హ‌కారం అందించ‌డం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు:

1) ఏదైనా వివ‌ర‌ణాత్మ‌కంగా, స‌మగ్రంగా రాయ‌గ‌లిగే నైపుణ్యాలు.

2) ఏవైనా అంశాలు వేగంగా అర్థం చేసుకొని, వాటి గురించి రాయ‌గ‌లిగే సామ‌ర్థ్యం.

ప‌ని ప్ర‌దేశం: దేశ‌వ్యాప్తంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

నైస‌ర్-భువ‌నేశ్వ‌ర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు 

డీఎంహెచ్‌వో-కృష్ణాలో 101 పోస్టులు 

ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఏఐసీ, న్యూదిల్లీలో ఎంటీ, హిందీ ఆఫీసర్‌ పోస్టులు
 

Notification Information

Posted Date: 24-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :