• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Analyst: బార్‌క్లేస్‌లో డెవ‌ల‌ప‌ర్ అన‌లిస్ట్‌

బార్‌క్లేస్ సంస్థ డెవ‌ల‌ప‌ర్ అనలిస్ట్‌-ఎక్స్‌ప్లోర‌ర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌-2022 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* డెవ‌ల‌ప‌ర్ అనలిస్ట్‌-ఎక్స్‌ప్లోర‌ర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌-2022

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అవ‌స‌ర‌మైన ఉద్యోగ సామ‌ర్థ్యాలు:

1) మైక్రో స‌ర్వీసులు, జీయూఐ, స‌ర్వ‌ర్ కంపోనెంట్స్ డిజైన్‌, డెవ‌ల‌ప్ చేయ‌డం.

2) ఎండ్ యూజ‌ర్స్‌, ప్రాడ‌క్ట్ ఓన‌ర్స్‌తో మాట్లాడి వారి అవ‌స‌రాలు అర్థం చేసుకోవ‌డం, ప‌రిష్కారాలు అందించ‌డం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు:

1) కోడింగ్ ప‌ట్ల ఆస‌క్తి, ఉత్సాహం, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అర్థం చేసుకోవ‌డం.

2) అద్భుతంగా రాయ‌గ‌లిగే, మాట్లాడ‌గలిగే క‌మ్యూనికేష‌న్ నైపుణ్యాలు. మంచి వ్య‌క్తిత్వంతో బృందంతో క‌లిసి ప‌నిచేయ‌డం.

ప‌ని ప్ర‌దేశం: పుణె.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

డీఆర్‌డీఓ-డైపాస్‌లో డిప్లొమా అప్రెంటిస్‌లు

సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 1785 అప్రెంటిస్‌ ఖాళీలు

నిట్‌, కాలికట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 

జీఆర్‌ఎస్‌ఈ, కోల్‌కతాలో సూపర్‌వైజర్లు 

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :