• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DevOps Engineer: అసోసియేట్ డెవొప్స్‌ ఇంజినీర్

ఎస్‌ఏపీ సంస్థ అసోసియేట్ డెవొప్స్‌ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* అసోసియేట్ డెవొప్స్‌ ఇంజినీర్

అర్హత: బీఈ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత.

అనుభవం: 0 - 3 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. BTP, నాన్-ABAP ఆధారిత యాప్‌లపై పట్టు ఉండాలి.

2. SAP క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ (నియో & క్లౌడ్ ఫౌండ్రీ), HANAలో నైపుణ్యం ఉండాలి.

3. Linux-/Unix-సర్వర్, Apache2, Nginx వెబ్ సర్వర్లు, MySQL/ MariaDB అవగాహన అవసరం.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత

‣ ప్రణాళిక... ఎలా ఉండాలి?

‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్‌!

‣ అవుతారా నర్సింగ్‌ ఆఫీసర్‌?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 23-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :