ఎరిక్సన్ సంస్థ డెవొప్స్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* డెవొప్స్ ఇంజినీర్
అర్హత: బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
అవసరమైన నైపుణ్యాలు:
1. పైథాన్/ గోలాంగ్ ఆటోమేషన్ పరిజ్ఞానం.
2. AWS / క్లౌడ్ అనుభవం.
3. జెంకిన్స్ లేదా Git పైప్‌లైన్‌ని ఉపయోగించి CI/CD ప్రక్రియను రూపొందించాలి.
పని ప్రదేశం: గురుగావ్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లోనే పని చేస్తాం!
‣ సెలవుల్లోనూ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో తరగతులు, పరీక్షల నిర్వహణ
‣ నిపుణులైన ప్రొఫెసర్లను గుర్తించేందుకు పోర్టల్
‣ బడి మానేసిన పిల్లల సంఖ్య 1.73 లక్షల నుంచి 30 వేలకు తగ్గింపు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
System Engineer: సిస్టమ్ ఇంజినీర్
Software trainee: సాఫ్ట్వేర్ ట్రైనీ
Developer: మెయిన్‌ఫ్రేమ్ డెవలపర్
Devops Engineer: డెవొప్స్ ఇంజినీర్
HTML 5 Developer: హెచ్‌టీఎంల్5 డెవలపర్
Trainee Visualizer: ట్రెయినీ విజువలైజర్