• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HR Manager: హెచ్‌ఆర్‌ మేనేజర్‌

పీఎంఎస్‌ఎల్‌ టెక్నాలజీ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* హెచ్‌ఆర్‌ మేనేజర్‌

అర్హత: హెచ్‌ఆర్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

అవసరమైన నైపుణ్యాలు:

1. HR మేనేజర్ / HR ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అనుభవం.

2. హెచ్‌ఆర్ సిస్టమ్‌లు, డేటాబేస్‌లకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.

పని ప్రదేశం: భువనేశ్వర్‌, ఒడిశా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 16-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :