దర్శన్సాఫ్ట్టెక్ సంస్థ ట్రెయినీ విజువలైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ట్రెయినీ విజువలైజర్
అర్హత: ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఉద్యోగ వివరణ:
1. అరేనా మల్టీమీడియా/ ఎక్స్‌ప్లోరా డిజైన్ స్కూల్ లేదా ఏదైనా ఇతర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కోర్సు చేసి ఉండాలి.
2. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
3. ఫొటోషాప్, ఇల్లస్ట్రేటర్ వంటి డిజైన్ టూల్స్‌పై అవగాహన ఉండాలి.
4. HTML పరిజ్ఞానం.
పని ప్రదేశం: వడోదర, గుజరాత్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Some More Notifications
NIPER, Ahmedabad - Teaching, Non Teaching Posts
Powergrid - Deputy Manager/ Assistant Manager
AAI, New Delhi - 400 Junior Executive Posts
మరింత సమాచారం ... మీ కోసం!
గ్రూప్-1 విజయానికి ఏ పుస్తకాలు చదవాలి?
Content Writer: కంటెంట్ రైటర్
PHP DEVELOPER: పీహెచ్‌పీ డెవలపర్
DEVELOPER: ఫుల్‌స్టాక్ డెవలపర్
Technoxis: టెక్నాక్సిస్లో ట్రెయిన్డ్ ఆంగులార్
Graduate Intern Technical: గ్రాడ్యుయేట్ ఇంటర్న్ టెక్నికల్
Software Engineer: సాఫ్ట్వేర్ ఇంజినీర్
Developers: ఐఓఎస్ డెవలపర్
Testing Engineer: టెస్టింగ్ ఇంజినీర్
PHP Developer: పీహెచ్‌పీ డెవలపర్
Graphic Designer: గ్రాఫిక్ డిజైనర్