• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Quality Engineer: క్వాలిటీ ఇంజినీర్‌

పెలికాన్ సంస్థ క్వాలిటీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* క్వాలిటీ ఇంజినీర్‌

అర్హత: బీఈ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. ఎండ్-టు-ఎండ్ కవరేజీ నైపుణ్యాలు ఉండాలి.

2. విశ్లేషణాత్మక, తార్కిక నైపుణ్యాలు.

3. కమ్యూనికేషన్ నైపుణ్యాలు.

4. ఒరాకిల్ RDBMS / SQL స్క్రిప్ట్‌ల పరిజ్ఞానం.

పని ప్రదేశం: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అయిదో తరం.. అవకాశాల వరం!

‣ పీజీ విద్యార్థినుల‌కు యూజీసీ ప్రోత్సాహం

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ మైనారిటీ బాలిక‌ల‌కు ఉప‌కార వేత‌నాలు

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 20-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :