• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Software engineer: అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌, కోర్ ట్రాన్స్ టెక్నాల‌జీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌, కోర్ ట్రాన్స్ టెక్నాల‌జీ

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్‌/మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అవ‌స‌ర‌మైన ఉద్యోగ సామ‌ర్థ్యాలు:

1) ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ స‌హా జావా, సీ++, సీ# వంటి ఏదైనా ఒక‌ మోడ‌ర్న్ ల్యాంగ్వేజెస్‌లో ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు.

2) ఇత‌ర సీనియ‌ర్ టెక్నిక‌ల్ లీడ్స్‌తో డిజైన్‌, ఆర్కిటెక్చ‌ర్ సెష‌న్స్‌లో పాల్గొన‌డ.

3) నాణ్య‌మైన‌, వినూత్న‌మైన‌, డీబ‌గ్ చేయ‌గ‌ల‌, టెస్ట్ చేయ‌గ‌ల‌, నిర్వ‌హ‌ణ సాధ్య‌మైన కోడ్ అందించ‌డం.

4) జేఈఈ/స్ప్రింగ్‌/హైబ్‌మేట్ వంటి ఫ్రేమ్‌వ‌ర్క్స్‌, జావాలో ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు.

ప‌ని ప్ర‌దేశం: హైద‌రాబాద్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

డీఆర్‌డీఓ-ఏఎస్‌ఎల్‌ హైదరాబాద్‌లో అప్రెంటిస్‌లు

ఎఫ్‌సీఐ, హరియాణలో 380 వాచ్‌మెన్‌ పోస్టులు

ఎంజేపీ విదేశీ విద్యా నిధి స్కాలర్‌షిప్‌ 

ఎంజేపీ విదేశీ విద్యా నిధి స్కాలర్‌షిప్‌

విచ్చలవిడిగా ఆయుధ సరఫరా

Notification Information

Posted Date: 23-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :