• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జావా డెవలపర్‌

జేపీ మోర్గాన్‌ జావా డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ - జావా డెవలపర్‌

అర్హత: బీఎస్‌/ బీఏ డిగ్రీ ఉత్తీర్ణత.

 

ఉద్యోగ వివరణ: 

1) అన్ని సిస్టమ్స్‌కి సంబంధించిన ఆర్కిటెక్చర్‌, డిజైన్‌ని అర్థం చేసుకోవడం.

2) డెవలప్‌మెంటల్‌ టూల్‌సెట్స్‌లో పని అనుభవం ఉండాలి.

3) సాఫ్ట్‌వేర్స్‌ నైపుణ్యాలని అంటే బిజినెస్ అనాలసిస్‌, డెవలప్‌మెంట్ మెయింటెనెన్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ని అర్థం చేసుకోవడం.

4) అప్లికేషన్‌, డేటా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో అడ్వాన్స్‌డ్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

 

పని ప్రదేశం: హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

 


మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఏపీపీఎస్సీ - 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

‣ ఐఐటీ, ఇండోర్‌లో ఆఫీస్ స్టాఫ్

‣ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2206 అప్రెంటిస్‌లు

‣ ఉపాధికి... ఫుట్‌వేర్‌ కోర్సులు

‣ భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

Notification Information

Posted Date: 21-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :