దర్శన్ సాఫ్ట్ టెక్ సంస్థ ట్రైనీ విజువలైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ట్రైనీ విజువలైజర్
అర్హత: ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఉద్యోగ వివరణ:
1. అరేనా మల్టీమీడియా/ ఎక్స్‌ప్లోరా డిజైన్ స్కూల్ లేదా ఏదైనా ఇతర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కోర్సు చేసి ఉండాలి.
2. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
3. ఫొటోషాప్ & ఇల్లస్ట్రేటర్ వంటి డిజైన్ టూల్స్ పరిజ్ఞానం ఉండాలి.
4. HTML.
పని ప్రదేశం: వదోదర, గుజరాత్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
Developer: సీ++ సాఫ్ట్వేర్ డెవలపర్
Engineer: డెవొప్స్ ఇంజినీర్
Test Engineer: టెస్ట్ ఇంజినీర్
DevOps Engineer: డెవొప్స్ ఇంజినీర్
SalesForce Developer: సేల్స్‌ఫోర్స్ డెవలపర్
Software Engineer: సాఫ్ట్వేర్ ఇంజినీర్
Android Developer: ఆండ్రాయిడ్ డెవలపర్
Testing Engineer: టెస్టింగ్ ఇంజినీర్
Developer: ఫుల్‌స్టాక్ డెవలపర్
Content Writer: కంటెంట్ రైటర్
PHP Developer: పీహెచ్‌పీ డెవలపర్
Software Developer: సాఫ్ట్వేర్ డెవలపర్
Graphic Designer: గ్రాఫిక్ డిజైనర్
iOS Developers: ఐఓఎస్ డెవలపర్
C++ Developer: సీ++ డెవలపర్