• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AICTE: ఏఐసీటీఈ, న్యూదిల్లీలో క్లౌడ్ ఆర్కిటెక్ట్ పోస్టులు

న్యూదిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. క్లౌడ్ ఆర్కిటెక్ట్: 01 పోస్టు

2. టెక్నాలజీ అసోసియేట్: 01 పోస్టు

3. సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్: 01 పోస్టు

4. సాఫ్ట్‌వేర్ డెవలపర్: 01 పోస్టు

వయోపరిమితి: సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు మిగతా ఖాళీలకు 40 సంవత్సరాలు మించకూడదు. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11.10.2022.
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం!

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Notification Information

Posted Date: 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :