ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఐసెట్) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్‌కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 20 నుంచి ఏప్రిల్19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 24, 25 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష వివరాలు:
ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ ఐసెట్)
కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)/ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ)
అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జె్క్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.
దరఖాస్తు రుసుము: రూ.650 (బీసీలకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.550).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు: మార్చి 20న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, ఏప్రిల్ 19తో ముగుస్తుంది.
పరీక్షల నిర్వహణ: మే 24, 25 తేదీల్లో ప్రవేశపరీక్షలు జరుగుతాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
AP PGCET: ఏపీ పీజీసెట్ 2023
NGSU: నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం
MANIT: మానిట్, భోపాల్‌లో ఎంఏ ప్రోగ్రాం
MANIT: మానిట్, భోపాల్‌లో పీహెచ్డీ ప్రోగ్రాం
IGIDR: ఐజీఐడీఆర్, ముంబయిలో పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాం
AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు
TSEMR Schools: తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
IIGM: ఐఐజీఎం, నవీ ముంబయిలో జేఆర్ఎఫ్ ప్రోగ్రాం
AITP: ఏఐటీ, పుణెలో ఎంఈ డేటా సైన్స్ ప్రోగ్రాం
TTWREIS: అశోక్‌నగర్ సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాలు
IIITP: ట్రిపుల్ ఐటీ పుణెలో పీహెచ్డీ ప్రోగ్రాం
IIITP: ట్రిపుల్ ఐటీ పుణెలో ఎంటెక్ ప్రోగ్రాం
AP EdCET: ఏపీ ఎడ్‌సెట్-2023
NIBM: ఎన్ఐబీఎం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
TMI: తొలాని మారిటైమ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా కోర్సు
CUETPG: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) 2023
AP PECET: ఏపీ పీఈసెట్-2023
AP LAWCET: ఏపీ లాసెట్-2023
EJS: ఈనాడు జర్నలిజం స్కూలులో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు
KVS Admissions 2023: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు