• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APPSC: ఏపీపీఎస్సీ - 38 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు 

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) వివిధ విభాగాల్లో నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు..

మొత్తం  ఖాళీలు: 38

1) అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్లు (ఏపీ ఇన్ఫర్మేషన్‌ సబార్డినేట్‌ సర్వీస్‌): 06

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు జర్నలిజం/ పబ్లిక్‌ రిలేషన్స్‌లో డిగ్రీ/ డిప్లొమా చేసి ఉండాలి.

2) అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు (ఏపీ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబ్‌ సర్వీస్‌): 29

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో (స్టాటిస్టిక్స్‌/ మ్యాథమేటిక్స్‌/ ఎకనమిక్స్‌/ కామర్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

3) ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, పబ్లిక్‌ హెల్త్ సబార్డినేట్‌ సర్వీస్): 01

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

4) హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు (ఉమెన్‌) ఏపీబీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్: 02

అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.11.2021.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 07.12.2021.
 

Notification Information

Posted Date: 14-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :