• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APPSC: ఏపీపీఎస్సీ- 22 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్‌ సర్వీస్‌ విభాగంలో కింది పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు..

* ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు గ్రేడ్‌-1 (సూపర్‌వైజర్లు) 

మొత్తం ఖాళీలు: 22

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.24,400 నుంచి 71,510 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 300 మార్కులకి నిర్వహిస్తారు. డిగ్రీ స్థాయిలో ప్రశ్నల సరళి ఉంటుంది. జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ, కామన్‌ పేపర్‌ హోమ్‌ సైన్స్‌ అండ్‌ సోషల్‌ వర్క్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.11.2021

ఆన్‌లైన్ దరఖాస్తులకి చివరి తేది: 08.12.2021.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌ఓ, పీఓలకు ఉమ్మడి ప్రిపరేషన్‌ ఎలా?

‣ సులభంగా... సౌకర్యంగా చదవడం ఎలా?

Notification Information

Posted Date: 08-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :