• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Army school: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌-సికింద్రాబాద్‌లో ఖాళీలు 

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన‌ సికింద్రాబాద్‌లోని బొల్లారం ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

మొత్తం ఖాళీలు: 02

1. వైస్ ప్రిన్సిప‌ల్-01

అర్హ‌త‌: బీఈడీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నైపుణ్యాలు, 

పని అనుభవం: 9 సంవ‌త్స‌రాల టీచింగ్ అనుభ‌వం.

వ‌య‌సు: 55 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: ఏడ‌బ్ల్యూఈఎస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం చెల్లిస్తారు.

2. హెడ్‌మిస్ట్రెస్‌

అర్హ‌త: గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు టీచ‌ర్ ట్రైనింగ్‌లో అర్హత సాధించాలి. కంప్యూట‌ర్ నైపుణ్యాలు ఉండాలి.

పని అనుభవం: 10 సంవ‌త్స‌రాల టీచింగ్‌ అనుభ‌వం.

వ‌య‌సు: 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: ఏడ‌బ్ల్యూఈఎస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: ఆర్మీప‌బ్లిక్‌స్కూల్‌-బొలారం, జై జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌పోస్ట్‌, సికింద్రాబాద్‌-500087.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 30.09.2021
 

Notification Information

Posted Date: 28-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :