• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, విశాఖ‌ప‌ట్నం 

ఇండియన్‌ ఆర్మీ..విశాఖ‌ప‌ట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం ఆరు జిల్లాలకు చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అభ్య‌ర్థుల‌కు నియామ‌క ర్యాలీ నిర్వ‌హిస్తోంది. 

వివరాలు...

* ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (తూర్పు గోదావ‌రి, పశ్చిమ గోదావ‌రి, కృష్ణా,  యానాం, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌నగ‌రం)

* సోల్జ‌ర్ -జ‌న‌ర‌ల్ డ్యూటీ, సోల్జ‌ర్-టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్-టెక్నిక‌ల్ న‌ర్సింగ్ అసిస్టెంట్, సోల్జ‌ర్‌-క్ల‌ర్క్‌/ స‌్టోర్ కీప‌ర్‌.

అర్హ‌త‌: ఎనిమిది, పదో తరగతి, స‌ంబంధిత స‌బ్జెక్టులతో 10+2/ ఇంట‌ర్మీడియ‌ట్‌ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

వ‌య‌సు: సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీకి 17 ఏళ్ల 6 నెల‌ల నుంచి 21 ఏళ్లు, మిగ‌తా పోస్టుల‌కు 17 ఏళ్ల 6 నెల‌ల నుంచి 23 ఏళ్ల‌ మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌:  ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), ఉమ్మ‌డి ప్రవేశ ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ర్యాలీ నిర్వ‌హ‌ణ తేది: 2021 ఆగస్టు 16 నుంచి 31 వరకు.

ర్యాలీ ప్ర‌దేశం: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు: 2021 జూన్‌ 20 నుంచి 03 ఆగస్టు వరకు.
 

Notification Information

Posted Date: 22-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :