• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BOB: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 376 పోస్టులు 

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకి చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 376

1) సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు: 326

అర్హత: ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 01.11.2021 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

2) ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు: 50

అర్హత: ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాదిన్నర అనుభవం ఉండాలి.

వయసు: 01.11.2021 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ/ గ్రూప్‌ డిస్కషన్‌/ ఇతర పద్ధతుల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు (జనరల్‌/ ఓబీసీ) రూ.600, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలు రూ.100 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.12.2021.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

ఐసీఎఫ్‌ఆర్‌ఈ, దెహ్రాదూన్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

డీఆర్‌డీఓ-డీఆర్‌డీఈలో జేఆర్‌ఎఫ్‌, ఆర్‌ఏ పోస్టులు

ఐసీఎఫ్‌ఆర్‌ఈ, దెహ్రాదూన్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

డీఆర్‌డీఓ-డీఆర్‌డీఈలో జేఆర్‌ఎఫ్‌, ఆర్‌ఏ పోస్టులు

 

Notification Information

Posted Date: 26-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :