భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన భాభా అటమిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) పరిధిలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుల్లో (కల్పక్కం, తారాపూర్, ముంబయి) కింది గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 89
1) స్టెనోగ్రాఫర్లు: 06 పోస్టులు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.25500 + అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక: ఆబ్జెక్టివ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
2) డ్రైవర్లు (ఆర్డినరీ గ్రేడ్): 11 పోస్టులు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. లైట్ వెహికిల్ అయితే మూడేళ్లు, హెవీ వెహికిల్ అయితే ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.19900 + అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
3) వర్క్ అసిస్టెంట్లు: 72 పోస్టులు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.18000 + అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022.
దరఖాస్తులకు చివరి తేది: 31.07.2022.
Some More Notifications
NIELIT, New Delhi - 66 Technical, Non Technical Posts
TSNPDCL, Warangal - 82 Assistant Engineer Posts
IIM Visakhapatnam - Professor Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సివిల్స్ విజేతలకు అద్భుత శిక్షణ
‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?
CSIR-NIO: సీఎస్ఐఆర్-ఎన్‌ఐఓలో ప్రాజెక్ట్ అసోసియేట్లు
KV Jobs: గోల్కొండ కేంద్రీయ విద్యాలయలో వివిధ ఖాళీలు
NIRT: ఎన్ఐఆర్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్
AIIMSB: ఎయిమ్స్ బీబీనగర్‌లో 94 ఫ్యాకల్టీ పోస్టులు
AIIMSB: ఎయిమ్స్ బీబీనగర్‌లో ఫీల్డ్ ల్యాబొరేటరీ అటెండెంట్
UOH: యూవోహెచ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ
NIMI: నిమి, చెన్నైలో కన్సల్టెంట్ పోస్టులు
NIPER: నైపర్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ONGC: ఓఎన్జీసీ వడోదరలో మెడికల్ ఆఫీసర్లు
DMHO: ప్రకాశం జిల్లా యూపీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్
IITB: ఐఐటీ భువనేశ్వర్‌లో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రైనీ
Army: సదరన్ కమాండ్‌లో స్టెనో, ఎల్డీసీ పోస్టులు
Coal India: కోల్ ఇండియాలో 481 మేనేజ్మెంట్ ట్రెయినీలు
IITB: ఐఐటీ బాంబేలో ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్
IITB: ఐఐటీ బాంబేలో ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్
UOH: యూవోహెచ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ
UOH: యూవోహెచ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ
NITW: నిట్ వరంగల్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో