• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BDL: బీడీఎల్‌, హైదరాబాద్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

హైదరాబాద్‌లోని భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మినీరత్న కంపెనీ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్… మేనేజ్‌మెంట్ ట్రైనీ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ఎంటీ(మెకానికల్): 10 పోస్టులు

2. ఎంటీ(ఎలక్ట్రానిక్స్): 12 పోస్టులు

3. ఎంటీ(ఎలక్ట్రికల్): 03 పోస్టులు

4. ఎంటీ(మెటలర్జీ): 02 పోస్టులు

5. ఎంటీ(కంప్యూటర్ సైన్స్): 02 పోస్టులు

6. ఎంటీ(ఆప్టిక్స్): 01 పోస్టు

7. ఎంటీ(బిజినెస్ డెవలప్‌మెంట్): 01 పోస్టు

8. ఎంటీ(ఫైనాన్స్): 03 పోస్టులు

9. ఎంటీ(హ్యూమన్‌ రీసోర్సెస్‌): 03 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 37

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పే స్కేల్: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 29-10-2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2022.

 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నొప్పి నివారణలో నేర్పరులు!

‣ ఇప్పుడు ట్రెండింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌!

‣ ఔషధ మొక్కల నిపుణులకు డిమాండ్‌!

‣ విద్యుత్‌ వాహన పరిశ్రమల్లో విస్తృత అవకాశాలు!

‣ జియోసైంటిస్ట్‌ కొలువులు

Notification Information

Posted Date: 26-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :