ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్… ఫిక్స్డ్ టర్మ్(కాంట్రాక్ట్) ప్రాతిపదికన హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలోని ఉన్న బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్ / ప్రాజెక్ట్ ఆఫీసర్: 100 పోస్టులు
విభాగాలు: హెచ్ఆర్, బిజినెస్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 10-05-2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.39,000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు…
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 24-05-2023.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 23-06-2023.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 05-07-2023.
ఇంటర్వ్యూ తేదీలు: జులై రెండో వారం.
మరింత సమాచారం... మీ కోసం!
‣ తగ్గుతూ పెరిగి.. చైనాను దాటి!
‣ డిగ్రీతో సీఏపీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్డీ అడ్మిషన్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NITAP: నిట్ ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
RBI: రిజర్వ్ బ్యాంకులో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
BDL: బీడీఎల్-హైదరాబాద్‌లో 12 పోస్టులు
MANUU: మనూ, హైదరాబాద్‌లో 47 టీచింగ్ పోస్టులు
APSFC: ఏపీఎస్ఎఫ్సీ, విజయవాడలో 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్, దేహ్రాదూన్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు
NHPC: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, ఫరీదాబాద్‌లో 388 జూనియర్ ఇంజినీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులు
SBI: ఎస్బీఐ బ్యాంక్-18 ఏజీఎం పోస్టులు
SBI: ఎస్బీఐ బ్యాంక్-09 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
WCDSCD: సంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: వికారాబాద్ జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: నారాయణపేట జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: జనగామ జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: కామారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్వాడీ ఖాళీలు
NIT: నిట్-మేఘాలయాలో ఫ్యాకల్టీ పోస్టులు
TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో టీచర్ పోస్టులు