• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CBSE-CTET: సీబీఎస్ఈ-సీటెట్ డిసెంబరు 2021

దిల్లీలోని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ)15వ ఎడిష‌న్‌ సెంట్ర‌ల్ టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్)-డిసెంబరు 2021 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

వివ‌రాలు..

* సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్) డిసెంబరు 2021

అర్హ‌త‌: గ్రాడ్యుయేష‌న్‌తో పాటు బ్యాచిల‌ర్ ఆఫ్ ఎడ్యుకేష‌న్‌(బీఎడ్‌) ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్‌ 1 దీన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకి భోధించేవారికి నిర్వహిస్తారు. ఈ పరీక్షని 150 మార్కులకి నిర్వహిస్తారు.

పేపర్‌ 2 దీన్ని 6 నుంచి 8 తరగతులకి భోధించేవారికి నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్‌లో ఉంటుంది. 

1) చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాగీ (తప్పనిసరి)   30 ప్రశ్నలు   30 మార్కులు
2) లాంగ్వేజ్‌ 1 (తప్పనిసరి)    30 ప్రశ్నలు   30 మార్కులు
3) ల్యాంగ్వేజ్‌ 2 (తప్పనిసరి)  30 ప్రశ్నలు   30 మార్కులు
4) మ్యాథమేటిక్స్‌     30 ప్రశ్నలు   30 మార్కులు
5) ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌       30 ప్రశ్నలు   30 మార్కులు

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.09.2021.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 25.10.2021.

* ఫీజు చెల్లించడానికి చివరి తేది: 20.10.2021.

* పరీక్ష తేదీలు: 2021 డిసెంబరు 16 నుంచి 2022 జనవరి 13 వరకు.

 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

 

సత్వర ఉపాధికి ఒకేషనల్‌ దారి!

వర్గాలు.. ఇలా సులువు!

 

 

Notification Information

Posted Date: 19-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :